హాయిగా నిద్ర పట్టాలంటే...
Friday, July 4, 2025 09:23 PM Lifestyle
ఆధునిక జీవనశైలిలో ఒత్తిడికి గురై ప్రశాంతమైన నిద్రకు కొందరు దూరమవుతున్నారు. కొన్ని మార్పులతో సుఖనిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం రెండు, మూడు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. నిద్రపోవడానికి 60 నిమిషాలు ముందు నుంచే ఫోన్, ల్యాప్ టాప్ వంటి గ్యాడ్జెట్లను పక్కన పెట్టేయాలి. పడుకునే ముందు గ్లాసు గోరువెచ్చటి పసుపు పాలు తాగాలి. నిద్రపోయే గదిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
