వీటిని తింటే హార్ట్ ఎటాక్ రాదు..
Thursday, June 19, 2025 08:30 AM Lifestyle
ప్రస్తుత రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అందరూ హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని రకాల పండ్లు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఫైబర్ అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గుండె సమస్య బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి రక్తపోటును కూడా నియంత్రిస్తాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
