వర్షాకాలంలో ఈ ఫుడ్స్ మీ ఆహారంలో ఉండాల్సిందే..
Wednesday, August 13, 2025 03:43 PM Lifestyle
వర్షాకాలంలో విటమిన్ డి పొందాలంటే ఈ ఫుడ్స్ ను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం మీ దరికి రాదు. ఆరెంజ్ జ్యూస్ లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పెరుగు కూడా విటమిన్ డి లోపం రాకుండా చేస్తుంది. సాల్మన్, మాకెరెల్, ట్యూనా, చేపలలో విటమిన్లు, ప్రోటీన్లు ఒమేగా ఫ్యాటీలు అధికంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
