రాత్రి పూట ఈ పండ్లను తిన్నారంటే ఇక అంతే..

Monday, June 2, 2025 08:11 PM Lifestyle
రాత్రి పూట ఈ పండ్లను తిన్నారంటే ఇక అంతే..

కొన్ని పండ్లు రాత్రిపూట తినడం వలన నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. రాత్రిపూట సిట్రస్ పండ్లను తినొద్దు. రాత్రి తినడం వలన ఎసిడిటీ లెవల్స్ పెరిగిపోతాయి, కడుపులో మంట కూడా కలగవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పుచ్చకాయను తినడం మంచిది కాదు. దాని వలన నిద్ర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాత్రిపూట అరటి పండ్లు తింటే కూడా మంచిది కాదు. ఇందులో ఉండే షుగర్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: