వర్షకాలంలో ఐస్ క్రీం తింటున్నారా..
Thursday, July 24, 2025 11:00 AM Lifestyle
వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినే అలవాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే చల్లని ఆహారాలు, ముఖ్యంగా ఐస్క్రీం తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ బిగుసుకుపోవడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లకు కూడా అవకాశం ఉంటుంది.
ఐస్క్రీంలో అధిక చక్కెర, కేలరీలు, కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు రావచ్చు. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)