రాత్రి పూట పాలు తాగితే..

Wednesday, July 9, 2025 09:32 PM Lifestyle
రాత్రి పూట పాలు తాగితే..

పడుకునే ముందు గోరువెచ్చని పాలను తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా నిద్రలేమితో బాధపడేవారికి ఇది సహజ ఔషధంలా పనిచేస్తుంది. రోజంతా శ్రమించిన శరీరాన్ని విశ్రాంతి పరిచి, కండరాల పునరుద్ధరణలో సహాయపడతాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: