గుండెల్లో మంటగా ఉందా.. ఇలా చేయండి..

Friday, July 25, 2025 09:48 PM Lifestyle
గుండెల్లో మంటగా ఉందా.. ఇలా చేయండి..

నేటి కాలంలో కారంగా ఉండే ఆహారం, ఎక్కువగా టీ-కాఫీ తీసుకోవడం, ఖాళీ కడుపుతో ఉండే అలవాటు వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అది గుండెల్లో మంటకు దారితీస్తుంది. ఈ సమస్య తగ్గాలంటే అల్లం, సొంపు, తులసి, చల్లని పాలు తాగటం, అరటిపండు వంటివి తినడం వల్ల ఉపశమనం ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ముందుగా చల్లని పాలు తాగడం మంచి పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. చక్కెర లేకుండా ఒక గ్లాసు చల్లటి పాలు నెమ్మదిగా తాగితే ఆమ్లం తక్షణమే తగ్గుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: