విటమిన్ డి లోపం.. వచ్చే వ్యాధులు ఇవే..
Monday, June 16, 2025 05:06 PM Lifestyle

మన శరీరానికి విటమిన్స్, మినరల్స్ ఎంతో అవసరం. అందులో విటమిన్ D అనేది చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా విటమిన్ D అనేది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. అయితే ఇది మన శరీరంలో లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
దీనిలో ముఖ్యంగా ఎముకలు బలహీనపడిపోవడం, పిల్లలకు రికెట్స్ వంటి వ్యాధులు సంక్రమించడం, అలసట, కాళ్లు చేతులు నొప్పులు, తల తిరుగుడు వంటి లక్షణాలు తరుచుగా కనిపిస్తాయి. అలాంటి సమస్యలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా మంచిది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: