నగ్నంగా స్నానం చేయడం మంచిదేనా..?

Friday, June 6, 2025 07:50 PM Lifestyle
నగ్నంగా స్నానం చేయడం మంచిదేనా..?

కొంత మంది ఇష్టంలేక, మరికొంత మంది అపోహలతో బాత్రూమ్ లోనూ లోదుస్తులు ధరించి స్నానం చేస్తుంటారు. శారీరక శుభ్రత పరంగా బాత్రూమ్ లో లోదుస్తులతో కాకుండా నగ్నంగా స్నానం చేయాలని చర్మ వైద్యులు సూచిస్తున్నారు. అలా చేస్తేనే అన్ని భాగాలను సబ్బు, నీళ్లతో శుభ్రం చేసుకునే వీలుంటుందని చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, శృంగార జీవితానికి కూడా మంచిదని, జననాంగాల శుభ్రతకు కూడా నగ్నంగా స్నానం చేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: