ఛార్జర్ ప్లగ్ లో పెట్టి అలాగే వదిలేస్తున్నారా?

Friday, July 11, 2025 09:00 AM Lifestyle
ఛార్జర్ ప్లగ్ లో పెట్టి అలాగే వదిలేస్తున్నారా?

మీ ఇంట్లో ఛార్జర్ ను ప్లగ్ లో పెట్టి అలాగే వదిలేస్తున్నారా? ఈ చిన్న అలవాటు వల్ల మీరు తెలియకుండా చేస్తున్న పొరపాటు ఎంత పెద్దదో మీకు తెలుసా? దీనివల్ల కరెంటు వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు కేవలం కరెంట్ బిల్లుకే కాదు, మన ఇంటి భద్రతకూ, పర్యావరణానికీ సంబంధించి కీలకమైనదని అంటున్నారు.

ఛార్జర్ ను ఎక్కువసేపు ప్లగ్ లో ఉంచితే అది వేడెక్కుతుంది. ముఖ్యంగా నాణ్యత లేని, పాత ఛార్జర్ల వల్ల షార్ట్ సర్క్యూట్లతో మంటలు చెలరేగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: