మీ చర్మం మెరవడానికి చీప్ అండ్ బెస్ట్ చిట్కా
Wednesday, July 2, 2025 02:30 PM Lifestyle
కరివేపాకు జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. 10 కరివేపాకులను గోరువెచ్చని నీటిలో వేసి గ్రైండ్ చేసి వెంటనే తాగాలి. దీనివల్ల సులభంగా బరువు తగ్గుతారు. ఇది జుట్టు, చర్మ సౌందర్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కడుపులో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది చక్కని చిట్కా.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
