రాగి జావతో ఎన్నో లాభాలు
Tuesday, June 24, 2025 08:41 PM Lifestyle
రాగి జావ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగి జావలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయని,ఇంకా జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిల అదుపులో ఉంటాయి. రాగిజావ తీసుకోవడం వల్ల ఎముకల బలానికి దోహద పడుతుంది. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు రాగి జావ తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
