రోజూ టీస్పూన్ నెయ్యి తీసుకుంటే..

Sunday, July 6, 2025 12:00 PM Lifestyle
రోజూ టీస్పూన్ నెయ్యి తీసుకుంటే..

రోజూ ఉదయం పరగడుపునే ఒక టీస్పూన్ నెయ్యిని తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. నెయ్యి జీర్ణాశయ ఎంజైమ్ లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

కాబట్టి నెయ్యిని ఖాళీ కడుపుతో తినాల్సి ఉంటుంది. నెయ్యిలో లారిక్ యాసిడ్, లినోలియిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ మన శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు తగ్గి, కొవ్వు కరుగుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: