రోజూ ఒక అంజీర్ తింటే ఇన్ని లాభాలా..

Friday, June 20, 2025 02:37 PM Lifestyle
రోజూ ఒక అంజీర్ తింటే ఇన్ని లాభాలా..

అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దీనిని కనీసం రోజులో ఒకటైన తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరగడమే కాకుండా మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లీజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాకుండా ఇవి రక్తంలోని చక్కర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అంజీర్ మంచి ఎంపిక.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: