ప్రపంచంలోనే బలమైన ఆహారం ఇదే..
Wednesday, July 30, 2025 04:00 PM Lifestyle
కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు లభిస్తాయి. అలాంటివి ఆరోగ్యానికి చాలా అద్భుతాలు కలిగిస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి లింగాడ్ కూరగాయ.
ఈ కూరగాయ ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన కూరగాయలలో ఒకటిగా పరిగణించబడుతుంది. లింగాడ్ కూరగాయను లింగాడ్, లుంగుడు, కస్రోడ్ అని కూడా పిలుస్తారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



