జిగ్రీస్ టీజర్ విడుదల
Wednesday, August 13, 2025 08:33 PM Entertainment
యంగ్ టాలెంట్ కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్' టీజర్ విడుదలైంది. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
"కొంతమంది ఉంటారు శుద్ధపూసలు. ఫస్ట్ వద్దేవద్దు అని షో చేస్తారు. కానీ, కూర్చున్నాక నాకంటే ఎక్కువ తాగుతారు'' అంటూ యూత్ కి కనెక్ట్ అయ్యే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)