నేడు వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్
Sunday, August 10, 2025 07:11 AM Entertainment
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్-2' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ఈ వేడుక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు.
ప్రీ-రిలీజ్ వేడుకకు పెద్దసంఖ్యలో ప్రజలు హాజరవుతారని అసౌకర్యాన్ని నివారించడానికి ప్రయాణికులు కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లకుండా ఉండాలని సూచించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)