వార్ 2 మూవీ ఈవెంట్ పై వీడిన సందిగ్ధత
Saturday, August 9, 2025 09:43 AM Entertainment
వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సందిగ్ధత వీడింది. సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈనెల 10న 'వార్ 2' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆరోజు సాయంత్రం 5 గంటలకు ఆ వేడుక ప్రారంభం అవుతుందని తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)