విజయ్ సేతుపతిపై విశాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
Monday, May 19, 2025 02:00 PM Entertainment

హీరో విశాల్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. విశాల్ తాజాగా విజయ్ సేతుపతిని చెన్నె ఎయిర్ పోర్టులో కలిశాడు. ఈ విషయాన్ని తెలుపుతూ.. 'నా స్నేహితుడు విజయ్ సేతుపతిని కలిశాను. అతన్ని చూడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నేను అతన్ని కలిసి చాలా కాలం అయింది. ప్రియతమా, నీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. త్వరలోనే నిన్ను మళ్ళీ చూడాలని ఆశిస్తున్నాను.' అని ట్వీట్ చేశాడు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: