పవర్ స్టార్ బర్త్ డే కానుకగా తమ్ముడు

Sunday, July 27, 2025 09:20 AM Entertainment
పవర్ స్టార్ బర్త్ డే కానుకగా తమ్ముడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'తమ్ముడు'. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

పవర్ స్టార్ బర్త్ డేతో పాటు 'తమ్ముడు' విడుదల కాబోతుండటం ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా కానుంది. కాగా సెప్టెంబర్ 25న OG చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: