ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
Tuesday, July 29, 2025 12:00 PM Entertainment
సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ 'అరేబియా కడలి'. సూర్యకుమార్ దర్శకత్వంలో ఇది రూపొందింది. స్టార్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దీనికి రైటర్ గా, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పని చేశారు. దీంతో ఈ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. తాజాగా దీని స్ట్రీమింగ్ అప్డేట్ అమెజాన్ పంచుకుంది. ఆగస్టు 8 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



