ఓటిటిలోకి సు ఫ్రామ్ సో మూవీ

Wednesday, August 27, 2025 11:30 AM Entertainment
ఓటిటిలోకి సు ఫ్రామ్ సో మూవీ

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రామ్ సో ' ఆగస్టు 8న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ కి అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: