ఘాటి హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో తల్లి

Tuesday, August 26, 2025 11:09 AM Entertainment
ఘాటి హక్కులు దక్కించుకున్న స్టార్ హీరో తల్లి

స్టార్ హీరోయిన్ అనుష్క పాన్ ఇండియా మూవీ 'ఘాటీ' సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కన్నడ హక్కులను కన్నడ హీరో యష్ తల్లి పుష్ప దక్కించుకున్నారు. నిర్మాతగా కొద్దిరోజుల క్రితమే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పుష్ప తన భర్త అరుణ్ కుమార్ తో కలిసి పుష్ప అరుణ్ కుమార్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ను స్థాపించారు. ఆ బ్యానర్ పై ఇటీవల కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: