కె-ర్యాంప్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదల

Wednesday, August 27, 2025 07:01 PM Entertainment
కె-ర్యాంప్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదల

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బావరం తన రాబోయే చిత్రం 'కె-ర్యాంప్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. ఈ చిత్రంలో నటి యుక్తి థారెజా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. కాగా ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: