నానికి సారీ చెప్పిన SJ సూర్య
Sunday, June 1, 2025 01:00 PM Entertainment
న్యాచురల్ స్టార్ నానికి ప్రముఖ నటుడు SJ సూర్య క్షమాపణలు చెప్పారు. ఇటీవల 'గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డు'కు ఎంపికైన సూర్యకు నాని కంగ్రాట్స్ చెప్పారు. దానికి సూర్య.. 'మై డియర్ నాని దయచేసి నన్ను క్షమించండి. మీకు కేవలం 'థాంక్యూ సర్' అని చెప్పడం సరికాదు. మీరు, దర్శకుడు మద్దతుగా లేకపోతే ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదు. మీరు తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా 'హీరో' అని పోస్టు చేశారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



