ఓటీటీలోకి రానున్న సార్ మేడమ్ మూవీ

Saturday, August 16, 2025 02:35 PM Entertainment
ఓటీటీలోకి రానున్న సార్ మేడమ్ మూవీ

విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం 'సార్ మేడమ్'. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరించగా, తాజాగా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 22న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

అందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య గొడవలు, వైవాహిక జీవిత ప్రయాణం గురించి చక్కగా చూపించారు.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: