శ్రుతి హాసన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్

Tuesday, June 24, 2025 09:54 PM Entertainment
శ్రుతి హాసన్ ఎక్స్ అకౌంట్ హ్యాక్

ప్రముఖ నటి శ్రుతి హాసన్ తన ఎక్స్ ఖాతా హ్యాకింగ్ కు గురైనట్లు మంగళవారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలియజేశారు. శ్రుతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అభిమానులను ఉద్దేశిస్తూ, "ప్రియమైన అభిమానులకు... నా ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అక్కడ పోస్ట్ అవుతున్నవి నేను చేస్తున్నవి కావు. ఖాతాను పునరుద్ధరించే వరకు ఎవరూ స్పందించవద్దు" అని పేర్కొన్నారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: