వార్ 2 సినిమాలో ఆ సీన్స్ కట్
Monday, August 11, 2025 10:17 AM Entertainment
వార్-2 సినిమాకు సెన్సార్ బోర్డు నుండి ఎదురుదెబ్బ తగిలింది. కియారా అద్వానికి సంబంధించిన కొన్ని బికినీ సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించినట్లుగా తెలుస్తోంది. కియారా అద్వానీ బికినీ ధరించి కనిపించిన సన్నివేశాలను తొలగించినట్లు సినీ వర్గ సభ్యులు వెల్లడించారు.
అయితే సినిమాలో ఎంత నిడివి తొలగించారనే విషయంపై క్లారిటీ లేదని తెలిపారు. ఇప్పటికే ఈ సన్నివేశాలతో కూడిన ఊపిరి ఊయలగా వీడియో సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)