అతని వల్లే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ: సమంత
Thursday, August 7, 2025 01:00 PM Entertainment
ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు.
మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు రాహుల్ ప్రతి రోజు ఇంటికి వచ్చి గేమ్స్ ఆడుతూ తన అనారోగ్యాన్ని మరిచిపోయేలా చేశారని తెలిపారు. అంతే కాకుండా మళ్లీ సినిమాలు చేయాలంటూ ప్రోత్సహించి, వెండితెరపైకి తిరిగి రావడానికి రాహులే ప్రధాన కారణమని చెప్పారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



