చైతూ గుర్తులను పూర్తిగా చెరిపేసిన సమంత

Saturday, June 7, 2025 02:00 PM Entertainment
చైతూ గుర్తులను పూర్తిగా చెరిపేసిన సమంత

మాజీ భర్త నాగ చైతన్య గుర్తులను హీరోయిన్ సమంత ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. చైతూతో 2021లో ఆమె విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఆయనకు సంబంధించిన టాటూలను ఉంచుకున్నారు. ఇప్పటి వరకూ ఆమె వీపు భాగంలో ‘YMC' (యే మాయ చేశావే) టాటూ ఉండేది. తాజా యాడ్ షూట్ వీడియోలో ఇది కనిపించలేదు. దీంతో ఆమె టాటూను తొలగించారనే చర్చ సాగుతోంది. అయితే దీనిపై సమంత స్పందించాల్సి ఉంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: