రికార్డు సృష్టించిన హీరోయిన్

Wednesday, July 9, 2025 09:00 AM Entertainment
రికార్డు సృష్టించిన హీరోయిన్

సినిమాలతో బిజీగా ఉన్నా కొందరు హీరోయిన్లు ఇతర రంగాలపై ఆసక్తి చూపుతారు. అందులో సయామీ ఖేర్ ఒకరు. విదేశాల్లో నిర్వహించే ట్రయథ్నాల్ పోటీలో పాల్గొన్నారు. ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఐరన్ మాన్ 70.3 పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ లో మొదటిసారి మెడల్ అందుకున్నారు. ఇప్పుడు స్వీడన్ లో నిర్వహించిన రేస్ లో మరోసారి తన ప్రతిభ కనబరిచి మరో పథకం అందుకున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: