ఓటిటిలోకి రాబిన్ హుడ్
Saturday, April 19, 2025 01:28 PM Entertainment

నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్ సినిమా ఓటిటిలోకి రాబోతోంది. మే 2 నుంచి జీ 5లో స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఈ డేట్ ను మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.
వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మధ్య క్రింజ్ కామెడీ బాగా వర్కవుట్ కాబట్టి తన మూవీ కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందనుకున్నాడు. బట్ తను ఏదైతే ప్లస్ అవుతుందనుకున్నాడో కరెక్ట్ గా అదే మైనస్ అయింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: