నా పేరెంట్స్ ఎక్కువ గర్వపడిందప్పుడే: రష్మిక
Thursday, July 24, 2025 09:12 PM Entertainment
తన విషయంలో తల్లిదండ్రులు ఎక్కువగా గర్వపడిన సందర్భాన్ని రష్మిక గుర్తుచేసుకుంది. బెంగళూరు విమానాశ్రయంలో తన తండ్రితో కలిసి దిగిన ఫొటో గురించి చెబుతూ.. “నేను ‘ఫ్రెష్ ఫేస్' టైటిల్ గెలిచిన సమయంలో (2014).. కానుకగా కొన్న గొలుసును ఎయిర్‌పోర్టులోనే నాన్న నా మెడలో ధరింపచేశారు. ఈ మరుపురాని క్షణాలను అమ్మ కెమెరాలో బంధించింది. నా విషయంలో పేరెంట్స్ అప్పుడే ఎక్కువగా గర్వపడ్డారని అనుకుంటున్నా” అని పేర్కొంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



