చాలా ఇబ్బందుల్లో ఉన్నాను: రష్మి
Wednesday, July 23, 2025 01:30 PM Entertainment
జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రష్మీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. 'వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాను. అందులో సోషల్ మీడియా కూడా భాగమే. కచ్చితంగా నేను మరింత దృఢంగా తిరిగి వస్తాను నేను అందుబాటులో ఉన్నా లేకున్నా మీ ప్రేమ, మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)