సింగర్ హిమేష్ రేష్మియాకు అరుదైన గౌరవం
Friday, August 8, 2025 07:36 AM Entertainment
బాలీవుడ్ సింగర్, హిమేష్ రేష్మియాకు అరుదైన గౌరవం దక్కింది. 'బ్లూమ్ బర్గ్' తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పాప్ పవర్ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఆ జాబితాలో భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి హిమేష్ రేష్మీయా స్థానం సంపాదించుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాప్ స్టార్ ల జాబితాలో హిమేష్ కు 22వ స్థానం దక్కింది. హిమేష్ రేష్మియా ఆషిక్ బానాయా', 'లక్ దిజ్జా లాంటి సాంగ్స్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



