సీఎం సిద్ధరామయ్యతో రామ్ చరణ్ భేటీ
Sunday, August 31, 2025 10:23 PM Entertainment
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిశారు. మైసూరులో వీరిద్దరి భేటీ జరిగింది. కాసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ క్రమంలో అక్కడే సీఎం సిద్ధరామయ్య పర్యటిస్తూ ఉండటంతో వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఎమ్మెల్యే డాక్టర్ యతీంద్ర కూడా ఉన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
