సమంతతో రాజ్ డేటింగ్ రూమర్లు.. రాజ్ భార్య షాకింగ్ పోస్ట్
Sunday, June 1, 2025 10:17 PM Entertainment
డైరెక్టర్ రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ రూమర్ల వేళ రాజ్ భార్య శ్యామాలి ''కాలమే అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. విశ్వం వినయాన్ని నేర్పుతుంది" అంటూ ఓ మెసేజ్ షేర్ చేశారు. దీంతో రాజ్-సమంత డేటింగ్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాజ్, సమంతల గురించి వస్తున్న వార్తలపై సూటిగా స్పందించకపోయినా.. ఇలా పరోక్షంగా స్పందిస్తున్నారా? అని అనుకుంటున్నారు నెటిజన్లు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)