టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే: అల్లు అరవింద్

Thursday, August 14, 2025 09:08 PM Entertainment
టాలీవుడ్ లో ఎవరి కుంపటి వారిదే: అల్లు అరవింద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరి కుంపటి వారిదేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అవార్డులకు ఎంపికైన వారికి సత్కరించక పోవడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైమా బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని ఆయన మాట్లాడుతూ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు 7 అవార్డులొచ్చాయనీ, సైమా స్పందించి జాతీయ అవార్డు విజేతలను సత్కరించడం అభినందనీయమని తెలిపారు. జాతీయ అవార్డులు వచ్చినా మన సినీ పరిశ్రమ స్పందించడం లేదని పేర్కొన్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: