వెబ్ సిరీస్ లో ప్రధాని మాజీ బాడీగార్డ్

Friday, August 22, 2025 07:41 PM Entertainment
వెబ్ సిరీస్ లో ప్రధాని మాజీ బాడీగార్డ్

ప్రధాని నరేంద్ర మోడీ మాజీ బాడీ గార్డ్, రా ఏజెంట్ గా పనిచేసిన లక్కీ బీష్ట్ నటుడిగా అరంగేట్రం చేశారు. సేన గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్ లో అతిధి పాత్రలో ఆయన నటించారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను అందులో నటించినట్లు లక్కీ వెల్లడించారు.

నిజమైన సైనికుడిని తెరపై చూపించాలని మేకర్స్ భావించారనీ, నా మిలటరీ నేపథ్యం, అనుభవం దృష్ట్యా అవకాశం ఇచ్చారనీ తెలిపారు. కాగా ఈ వెబ్ సిరీస్ MX ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: