ప్రభాస్ అభిమానులకు సూపర్ న్యూస్

Saturday, July 5, 2025 01:30 PM Entertainment
ప్రభాస్ అభిమానులకు సూపర్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. 'ది రాజా సాబ్' చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా హను రాఘవపూడితో 'ఫౌజీ' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హీరో ప్రభాస్ కి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాను సెప్టెంబర్ పట్టలెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నాయి.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: