పెళ్లి పెద్ద మిస్టేక్.. ఒంటరిగా వదిలేయండి
Friday, July 4, 2025 02:10 PM Entertainment
లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నయన్ విడాకులు తీసుకోబోతుందన్న వార్త వైరల్ అవుతోంది. 'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్.. నన్ను ఒంటరిగా వదిలేయండి' అంటూ నయనతార పెట్టినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. తరువాత స్టెప్ విడాకులే అనే చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ పోస్ట్ నయనతార పెట్టలేదని ఆమె అభిమానులు అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



