34 ఏళ్ల తర్వాత ఆ స్పెషల్ వ్యక్తిని కలిసిన పవన్
Tuesday, July 29, 2025 03:57 PM Entertainment
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 34 ఏళ్ల తర్వాత తన స్నేహితుడిని కలిశానని, చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ 1990లో నటుడు, కరాటే శిక్షకుడు షిహాన్ హుసైని దగ్గర మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్న సమయంలో తనతో పాటు శిక్షణ పొందిన తిరురేన్షి రాజాను పరిచయం చేశారు. తాము కరాటే శిక్షణ పొందిన స్కూల్ ను ఇప్పటికీ రాజా నడిపిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



