పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

Sunday, August 3, 2025 04:00 PM Entertainment
పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఠక్కున గుర్తుచ్చే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీలో పవన్ ప్రాణ స్నేహితులు మరొకరు ఉన్నారు. కెరీర్ మొదటి నుంచి ఇప్పటికీ వీరిద్దరూ కలిసే ఉంటారు. అతడే ఆనంద్ సాయి. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆనంద్ సాయి పక్కనే ఉంటారు. ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: