నటుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

Thursday, July 3, 2025 10:30 PM Entertainment
నటుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

హరహర వీరమల్లు మూవీ ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు గాను నటుడు అర్జున్ దాస్ కు హీరో పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు X వేదికగా పోస్ట్ పెట్టారు. "డియర్ బ్రదర్ అర్జున్ దాస్.. నేను అరుదుగా సాయం అడుగుతుంటాను. అది నువ్వు చేసి పెట్టావ్. నేను నీకు కృతజ్ఞుడిని. నీ వాయిస్ లో మ్యాజిక్, మెలొడీ ఉన్నాయి" అని కొనియాడుతూ పోస్ట్ పెట్టారు. కాగా హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: