ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు
Wednesday, August 27, 2025 11:00 AM Entertainment
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ ఓజీ. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అయితే ఓజీలో పవన్ 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందులో యంగ్ ఏజ్ పాత్ర కూడా ఉంది. దీని కోసమే ఆయన కొడుకు అకీరా నటించినట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



