హరిహర వీరమల్లు పార్ట్-2 పై పవన్ ఏమన్నారంటే..
Wednesday, July 23, 2025 10:00 AM Entertainment
"హరిహర వీరమల్లు పార్ట్ 2" షూటింగ్ 20-30 శాతం పూర్తయిందని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ రెండు భాగాలుగా రానున్న ఈ మూవీలో 'పార్ట్-2' ను వచ్చే డబ్బులు, తనకున్న సమయాన్ని బట్టి చేస్తానని చెప్పారు.
అందుకు భగవంతుడి ఆశీస్సులు కూడా కావాలని తెలిపారు. చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా సమస్య లేదన్నారు. అయితే, ఏపీలో ఫిల్మ్ మేకింగ్ స్కూల్ ను తీసుకురావాలని ఆయన వెల్లడించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



