పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ పై క్లారిటీ
Wednesday, July 2, 2025 09:13 PM Entertainment
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' (OG) విడుదల తేదీపై నెలకొన్న అనుమానాలకు చిత్ర నిర్మాణ సంస్థ తెరదించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలపై డీవీవీ ఎంటర్టైన్మెంట్ స్పందించింది. చెప్పిన తేదీకే 'ఓజీ' వస్తుందని స్పష్టం చేసింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
