పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్
Saturday, June 7, 2025 07:31 PM Entertainment
పవన్ కళ్యాణ్ సినిమాల్లో తొలిప్రేమకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ మూవీ రికార్డులు తిరగ రాసింది. అయితే అలాంటి కల్ట్ సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. జూన్ 14వ తేదీన మూవీని రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా మూవీ 1998 జులై 24వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
