ఆసక్తి రేపుతున్న అనుపమ కొత్త సినిమా ట్రైలర్

Sunday, August 10, 2025 10:35 PM Entertainment
ఆసక్తి రేపుతున్న అనుపమ కొత్త సినిమా ట్రైలర్

ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. ఈ చిత్రం ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా 'పరదా' ట్రైలర్ విడుదల చేశారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: