చంద్రబాబు, పవన్ కు థాంక్స్ చెప్పిన ఎన్టీఆర్
Wednesday, August 13, 2025 09:41 AM Entertainment
'వార్ 2' మూవీకి టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. 'ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని తారక్ ట్వీట్ చేశారు. వార్ 2 సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)